Sunday, 08 September 2024 07:43:04 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

శ్రీదేవి తనయ క్యూట్ లుక్స్‏.. చూపులతో మతిపోగొట్టేస్తోన్న జాన్వీ కపూర్.. ఫోటోస్ వైరల్..

Date : 07 October 2023 03:05 PM Views : 90

జై భీమ్ టీవీ - సినిమా / : సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మకు 22.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా నెట్టింట ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. క్యూట్ లుక్స్.. అమాయకపు చూపులతో మతికపోగొట్టేస్తోంది జాన్వీ. ఈ బ్యూటీ ఇప్పుడు దేవర చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరచయం కాబోతుంది. తొలిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడిగా నటిస్తోంది జాన్వీ. సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మకు 22.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా నెట్టింట ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. క్యూట్ లుక్స్.. అమాయకపు చూపులతో మతికపోగొట్టేస్తోంది జాన్వీ. ఈ బ్యూటీ ఇప్పుడు దేవర చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరచయం కాబోతుంది. తొలిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడిగా నటిస్తోంది జాన్వీ. ఈ సినిమాలో గ్రామీణ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన జాన్వీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. అలాగే ఇందులో ఈ ముద్దుగుమ్మకు యాక్షన్ సీన్స్ ఉన్నాయట. ఈ సినిమా తర్వాత తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించనుంది జాన్వీ. అంతేకాకుండా అటు హిందీలో కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఓటీటీలో సందడి చేస్తుంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలోనూ జాన్వీ నటించనుందని వార్తలు వినిపించాయి. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :