Sunday, 08 September 2024 07:43:00 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

అప్‌ కమింగ్ సినిమాలపై కేర్‌ఫుల్‌గా అడుగులు వేస్తున్న రామ్ చరణ్..

Date : 09 October 2023 01:40 PM Views : 94

జై భీమ్ టీవీ - సినిమా / : ప్రజెంట్ స్టార్ హీరోలంతా కమర్షియల్ ట్రెండ్‌లో దూసుకుపోతుంటే... మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీని ట్రై చేస్తున్నారు. రొటీన్ ఫార్ములా సినిమాలకు దూరంగా డిఫరెంట్ మూవీస్‌ చేస్తూ కమర్సియల్ హిట్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ప్రజెంట్ చెర్రీ కిట్టీలో ఉన్న సినిమాలన్నీ దాదాపు ఇలాగే కనిపిస్తున్నాయి. మాస్ ఆడియన్స్‌లో తిరుగులేని ఇమేజ్‌ ఉన్న స్టార్ హీరో మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌. ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్నా.. చెర్రీ మూవీ సెలక్షన్‌ మాత్రం డిఫరెంట్‌గా కనిపిస్తోంది. ప్రజెంట్ చెర్రీ కిట్టీలో ఉన్న సినిమాలన్నీ దాదాపు ఇలాగే కనిపిస్తున్నాయి. మాస్ ఆడియన్స్‌లో తిరుగులేని ఇమేజ్‌ ఉన్న స్టార్ హీరో మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌. ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్నా.. చెర్రీ మూవీ సెలక్షన్‌ మాత్రం డిఫరెంట్‌గా కనిపిస్తోంది. ఈ స్టార్ వారసుడు రొటీన్ ఫార్ములా సినిమాలకు గుడ్‌ బై చెప్పేసి చాలా కాలం అవుతోంది. రంగస్థలం సినిమా తరువాత పూర్తిగా ట్రెండ్ మార్చేశారు మెగా పవర్‌ స్టార్‌. ట్రిపులార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ చరణ్, అప్‌ కమింగ్ సినిమాల విషయంలో మరింత కేర్‌ఫుల్‌గా అడుగులు వేస్తున్నారు. ప్రజెంట్‌ సెట్స్ మీద ఉన్న గేమ్ చేంజర్‌ కూడా చరణ్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీ అన్న టాక్ వినిపిస్తోంది. గేమ్ చేంజర్ తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇ ఆ సినిమా ఓ ప్రయోగం అని ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చారు. ఆర్సీ 16 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న మూవీలో రంగస్థలం సినిమాను మరిపించే రేంజ్‌ మాస్ అవతార్‌లో తాజాగా మరో క్రేజీ న్యూస్‌ ఫిలిం నగర్‌లో ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్‌ క్లాసిక్ డైరెక్టర్ రాజ్ కుమార్‌ హిరానీ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయబోతున్నార అసలు కమర్షియల్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్ మూవీస్ చేసే హిరానీ, చరణ్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :