Sunday, 08 September 2024 07:36:09 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి తో కలిసి స్టెప్పులేసిన మాస్ రాజా రవితేజ..

Date : 11 October 2023 11:54 AM Views : 92

జై భీమ్ టీవీ - సినిమా / : ఈ మధ్యకాలంలో ధమాకా సినిమాతో హిట్ అందుకున్నపటికి ఆ తర్వాత వచ్చిన రావణాసుర సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వంశీ. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. రవితేజ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ఈ మధ్యకాలంలో ధమాకా సినిమాతో హిట్ అందుకున్నపటికి ఆ తర్వాత వచ్చిన రావణాసుర సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వంశీ. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే దొంగ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమాను బాలీవుడ్ లోనూ ప్రమోట్ చేస్తున్నారు మూవీ టీమ్. ఈ క్రమంలోనే మూవీ టీమ్ బాలీవుడ్ లో వరుసగా ప్రెస్ మీట్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ లో పలు షోల్లో కూడా పాల్గొంటూ టైగర్ నాగేశ్వరరావు సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శిల్ప శెట్టితో కలిసి డాన్స్ చేశారు మాస్ రాజా రవితేజ. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో పాటకు శిల్పాశెట్టి తో కలిసి డాన్స్ చేశారు రవితేజ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను శిల్పాశెట్టి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :