Sunday, 08 September 2024 07:33:53 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

వరంగల్‏లో రాశీ ఖన్నా సందడి.. మహేష్ న్యూలుక్ సూపర్..

Date : 12 October 2023 08:54 AM Views : 127

జై భీమ్ టీవీ - సినిమా / : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రాశీఖన్నా వరంగల్ లో సందడి చేసింది. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వచ్చిన ఈ హీరోయిన్ పట్టు చీరలో పుత్తడి బొమ్మగా కనిపించింది. ఇక ఇటీవలే జవాన్ సినిమాతో ఫుల్ జోష్ మీదుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. అటు బాలీవుడ్ ఆఫర్స్ అందుకుంటూనే ప్రస్తుతం తన కొత్త బిజినెస్ 9SKIN బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుంది. ఈ చర్మ సంరక్షణ ఉత్పత్తుల ప్రమోషన్స్ కోసం కంటిన్యూస్ యాడ్స్ చేస్తుంది. ఇక బర్త్ డే గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొత్త లుక్ లో కనిపించారు. సూపర్ స్టార్ న్యూలుక్ అదిరిపోయింది. ఇక టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రాశీఖన్నా వరంగల్ లో సందడి చేసింది. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వచ్చిన ఈ హీరోయిన్ పట్టు చీరలో పుత్తడి బొమ్మగా కనిపించింది. ఇక ఇటీవలే జవాన్ సినిమాతో ఫుల్ జోష్ మీదుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. అటు బాలీవుడ్ ఆఫర్స్ అందుకుంటూనే ప్రస్తుతం తన కొత్త బిజినెస్ 9SKIN బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుంది. ఈ చర్మ సంరక్షణ ఉత్పత్తుల ప్రమోషన్స్ కోసం కంటిన్యూస్ యాడ్స్ చేస్తుంది. ఇక బర్త్ డే గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఎప్పుడూ క్రేజీ పిక్స్ షేర్ చేసే మీనాక్షి.. ఇప్పుడు ఫుడ్డీగా మారిపోయింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :