Sunday, 08 September 2024 07:47:32 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

మరోసారి ఆకట్టుకోనున్న 'బ్యాచిలర్' మూవీ రొమాంటిక్ కపుల్

Date : 11 October 2023 11:57 AM Views : 99

జై భీమ్ టీవీ - సినిమా / : రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన దివ్య భారతి తన అందంతో కవ్వించింది. రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ లో నటించి ఆకట్టుకుంది. జీవి ప్రకాష్, దివ్యభారతి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్యాచిలర్ సినిమాలో అడియే అనే సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. ఈ సాంగ్ లో తన గ్లామర్ తో ఆకట్టుకుంది దివ్య భారతి. సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలు ప్రేక్షకులను ఎప్పుడు మెప్పిస్తునే ఉంటాయి. సినిమాలు ఫ్లాప్ అయిన కూడా హీరో, హీరోయిన్స్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండి పోతాయి. అలాంటి సినిమాల్లో బ్యాచిలర్ సినిమా ఒకటి. రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన దివ్య భారతి తన అందంతో కవ్వించింది. రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ లో నటించి ఆకట్టుకుంది. జీవి ప్రకాష్, దివ్యభారతి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్యాచిలర్ సినిమాలో అడియే అనే సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. ఈ సాంగ్ లో తన గ్లామర్ తో ఆకట్టుకుంది దివ్య భారతి. ఇక ఇప్పుడు మరోసారి ఈ జంట కలిసి నటించబోతున్నారు. జీవీ ప్రకాష్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా కింగ్‌స్టన్ . తాజాగా ఈ మూవీ పోస్టర్ ను చేశారు. ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా హాట్ బ్యూటీ దివ్యభారతి నటిస్తుంది. ఈ సినిమాను తెలుగు తమిళ్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఫాంటసీ నేపథ్యంలో సాగే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కమల్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నాడు. జీవి ప్రకాష్ హీరోగా నటిస్తూనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :