Saturday, 27 July 2024 01:06:57 PM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

బీజేపీ అభ్యర్థిపై ఆర్జేడీ అభ్యర్థి నీలం విజయం

Date : 06 November 2022 02:30 PM Views : 429

జై భీమ్ టీవీ - జాతియం / : బీహార్ రాష్ట్రంలోని మొకామా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అభ్యర్థి నీలం దేవి గెలుపొందారు. సమీప బీజేపీ అభ్యర్ధి సోనమ్ దేవీపై 66 వేల 587 ఓట్ల మెజార్టీతో నీలం విజయం సాధించారు. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ ఏ మాత్రం గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. నీలం దేవికి 79,744 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవికి 63,003 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ నివాసం నుండి ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కేసులో పాట్నా కోర్టు దోషిగా నిర్ధారించింది.ఈ ఏడాది జూలైలో ఆయనపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆర్జేడీ అభ్యర్థిగా సింగ్ సతీమణి నీలం దేవి, బీజేపీ అభ్యర్ధులుగా సోనమ్ దేవీలు బరిలోకి దిగారు. ఫలితాలపై నీలమ్ దేవి స్పందించారు. తన గెలుపు ముందే ఊహించేదనని, ఎవరూ పోటీలో నిలువలేరని ముందే చెప్పడం జరిగిందన్నారు. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా ఆర్జేడీకి భారీ అధిక్యం కట్టబెట్టారని వ్యాఖ్యనించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :