Sunday, 08 September 2024 06:55:35 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందో తెలుసా..?

Date : 07 November 2023 11:51 AM Views : 96

జై భీమ్ టీవీ - జాతియం / : పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. అయితే, వివాహాలు, శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి బంగారం, వెండి ధరలపై ఉంటుంది. తాజాగా, బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం (నవంబర్ 07) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.61,470 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై 170 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.200 మేర పెరిగి.. 75,200 లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో.. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,500 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,620 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,000, 24 క్యారెట్ల ధర రూ.62,180 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,470 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470గా ఉంది. వెండి ధరలు.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,200 లుగా ఉంది. ముంబైలో రూ.75,200, చెన్నైలో రూ.78,200, బెంగళూరులో రూ.74,000, కేరళలో రూ.78,200 ఉంది. కోల్‌కతాలో రూ.75,200, హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.78,200, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.78,200 లుగా కొనసాగుతోంది. గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :