Sunday, 08 September 2024 06:39:11 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

కర్ణాటకలో వచ్చేది కాంగ్రెస్.. బీజేపీ ఓటమి తప్పదు: ప్రియాంక గాంధీ

Date : 30 April 2023 04:50 PM Views : 126

జై భీమ్ టీవీ - జాతియం / : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎలక్షన్లు దగ్గరపడుతున్నకొద్దీ ప్రజలను ఆకర్షించే విధంగా పార్టీలన్నీ సభలు నిర్వహిస్తూ.. ప్రతి పక్షాలపై విమర్శలు గుప్తిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు, పలు ఆరోపనలు చేశారు. దేశంలోని పెరిగిపోతున్న నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. కర్ణాటక ప్రజలను బీజేపీ లూటీ చేసింది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పదని ప్రియాంక జోస్యం చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి.. అధికారం చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రియాంక

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :