జై భీమ్ టీవీ - జాతియం / : ఉత్తర్ ప్రదేశ్ - తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో చూశారని, సొంత చెల్లెళ్లనే హత్య చేసిందో యువతి(20). అంజలి అనే యువతి, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ప్రియుడిని పిలిచింది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె చెల్లెళ్లు చూశారు. దీంతో వారిద్దరినీ హత్య చేసింది. తొలుత ఎవరో చంపారని అందరికీ చెప్పినా, పోలీసుల విచారణలో నిజాన్ని అంగీకరించింది. మృతుల్లో ఒకరికి ఆరేళ్లు కాగా మరొకరికి నాలుగేళ్లు
Admin