Sunday, 08 September 2024 06:44:23 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

షాక్‌ల మీద షాకిస్తున్న బంగారం ధర.. శుక్రవారం కూడా పెరిగిన గోల్డ్ రేట్‌.

Date : 27 October 2023 10:45 AM Views : 92

జై భీమ్ టీవీ - జాతియం / : బంగారం ధర పెరగడమే తప్ప తగ్గడం లేదన్నట్లూ దూసుకుపోతోంది. బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతుండడం, ప్రపంచ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలో శుక్రవారం కూడా పెరుగుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 150 పెరిగి రూ. 56,800కి చేరగా, 24 క్యారెట్ల గోల్డ్‌ పై రూ. 160 పెరిగి, తులం బంగారం రూ 61,960కి చేరింది. ధర ఇలాగే పెరిగితే మరో రోజులో తులం బంగారం రూ. 62 వేలు దాటేయడం పక్కాగా కనిపిస్తోంది. మరి శుక్రవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. * చెన్నైలో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,00గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 62,200గా ఉంది. * ముంబయిలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,800కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,960 వద్ద కొనసాగుతోంది. * ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,110 గా ఉంది. * ఇక కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,960 వద్ద కొనసాగుతోంది. * బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,960 వద్ద కొనసాగుతోంది. * పుణెలో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 61,960 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. * హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 61,960 వద్ద కొనసాగుతోంది. * నిజామాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,800గ కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,960గా ఉంది. * ఇక విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 61,960గా ఉంది. వెండి ధర ఎలా ఉందంటే.. వెండి కూడా బంగారం దారిలోనే ప్రయణిస్తోంది. దేశ వ్యాప్తంగా వెండి ధరలో భారీగా పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై ఒకేరోజు ఏకంగా రూ. 500 పెరగడం గమనార్హం. దీంతో చెన్నైలో ఈ రోజు కిలో వెండి ధర రూ. 78,000కి చేరింది. ఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి రూ. 75,100గా నమోదైంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో శుక్రవారం కిలో వెండి ధర రూ. 78,000 వద్ద కొనసాగుతోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :