Sunday, 08 September 2024 06:41:26 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

కొనసాగుతున్న కాంగ్రెస్‌ సీఎల్పీ మీట్‌

సీఎం పేరును ప్రకటించే ఛాన్స్‌

Date : 10 December 2022 07:02 PM Views : 205

జై భీమ్ టీవీ - జాతియం / : షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ సీఎల్పీ సమావేశం కొనసాగుతున్నది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మొదలైన సీఎల్పీ భేటీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు నాయకుడు ఎవరో ప్రకటించే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం కూడా సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమ నాయకుడి పేరును ఖరారు చేసే బాధ్యతను ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్‌కు కట్టబెట్టారు దాంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ హిమాచల్ పీసీసీ మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు పేరును సీఎంగా ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుఖ్విందర్‌ సింగ్‌ పేరుకు సీఎంగా ఆమోదముద్ర వేసిన హైకమాండ్‌.. ఇవాళ్టి సీఎల్పీ భేటీలో అధికారికంగా ప్రకటన చేయాలని పార్టీ కేంద్ర పరిశీలకులను ఆదేశించినట్లు తెలుస్తున్నది. దాంతో, ఇవాళ మరోసారి సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు పేరును సీఎంగా హైకమాండ్‌ ప్రకటించిందని ఈ సమావేశంలో కేంద్ర పరిశీలకులు ఎమ్మెల్యేలకు తెలిపే అవకాశం ఉన్నది. దానికి ముందు వారు సీఎం పదవిని ఆశిస్తున్న ఇతర నేతలకు నచ్చజెప్పనున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి రాజీవ్‌ శుక్లా, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ సమక్షంలో ఈ సమావేశం జరుగుతున్నది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :