Wednesday, 15 January 2025 08:44:03 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

CM Jagan: రేపు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

CM Jagan: రేపు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

Date : 20 December 2022 03:04 PM Views : 416

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / ఏలూరు జిల్లా : సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటిస్తారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తారు. అదేవిధంగా పలు కార్యక్రమాల్లోనూ జగన్ పాల్గొంటారు. CM Jagan: రేపు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇలా.. CM Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు (బుధవారం) బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. రేపు సీఎం జగన్ పుట్టినరోజు కావటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో పార్టీ ముఖ్యనేతల ఆధ్వర్యంలో జగన్ బర్త్ డే వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే, సీఎం జగన్ మాత్రం బాపట్ల జిల్లాలో పర్యటించి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేస్తారు. CM Jagan Warning : ఆ 32మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్.. వారిలో మంత్రులు కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటిస్తారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తారు. అదేవిధంగా పలు కార్యక్రమాల్లోనూ జగన్ పాల్గొంటారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జగన్ పర్యటన సాగుతుంది. CM Jagan Cabinet : వద్ధాప్య పెన్షన్‌ను రూ.2,750కి పెంచిన జగన్ ప్రభుత్వం.. గతంలో ఎంత? ఇప్పటి ప్రభుత్వం ఇచ్చేది ఎంత? వివరాలు ఉదయం 10గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి బయలుదేరుతారు. యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు బహిరంగ సభ కొనసాగుతుంది. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2గంటల వరకు తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు.

JAI BHEEM TV

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :