Saturday, 18 May 2024 12:36:41 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కొడాలి నాని మోస్ట్​ ఇంటిలిజెంట్​... గుడివాడలో మళ్లీ ఆయనదే విజయం ‌‌–పేర్నినాని

Date : 30 April 2023 04:42 PM Views : 95

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశంసల వర్షం కురిపించారు. గుడివాడ బస్సు డిపో ప్రారంభోత్సవంలో ఓ కార్యక్రమంలో పేర్ని నాని మాట్లాడుతూ.. 151 ఎమ్మెల్యేల్లో కొడాలి నాని పెద్దగా చదువుకోని వ్యక్తిగా కనిపిస్తాడని అన్నారు. పెద్దగా చదువుకోలేదని కొడాలి నాని చెప్పేవి డ్రామా మాటలని అన్నారు. గడ్డం, రుద్రాక్ష రౌడీ గెటప్ మాదిరిగా కనిపిస్తాయని చెప్పారు. అయితే కొడాలి నాని బుర్ర పాదరసం కంటే వేగంగా పనిచేస్తుందని అన్నారు. కొడాలి నానిని ఓడించడానికి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారని.. నాని నోట్లో కిళ్లీ వేసుకుంటాడని అనుకుంటారని.. అయితే నాని ఐదో సారి కూడా గెలవడానికి స్కెచ్ వేసి ఉంచాడని చెప్పారు.గుడివాడలో కొడాలి నానికి తిరుగులేదని అన్నారు. పైకి కనిపించే రూపం ఒకలా, మనసు మరోలా ఉండబట్టే ఆయనను ప్రజలు ఆదరిస్తున్నారని కితాబిచ్చారు. రాష్ట్రంలో రాజకీయాలలో తాను చూసిన వ్యక్తుల్లో కొడాలి నాని అంతా తెలివైన వారు లేరని చెప్పారు. రాష్ట్రంలో జనాల గుండెల్లో జగన్ ఎలా పాతుకుపోయారో.. కొడాలి నాని కూడా గుడివాడ జనాల గుండెల్లో పాతుకుపోయారని అన్నారు. కొడాలి నాని వంటి డైనమిక్ లీడర్ స్నేహితుడిగా దొరకడం అదృష్టమని చెప్పారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :