Saturday, 18 May 2024 10:28:18 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

చంద్రబాబు హెల్త్ కండీషన్‌పై జైళ్ల శాఖ డీఐజీ వివరణ..

Date : 14 October 2023 12:28 PM Views : 102

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : చంద్రబాబు హెల్త్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ వివరించారు. చంద్రబాబు హెల్త్ ఇష్యూస్‌పై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. ఎన్ని వాటర్‌ బాటిళ్లు తాగుతున్నారో లెక్కిస్తున్నట్లు తెలిపారు. అలాగే చంద్రబాబు నాయుడు తీసుకునే ఫుడ్‌ను ఎప్పటకప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు భద్రత, ఆరోగ్యం విషయంలో టీడీపీ నేతలు, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేయడంపై ఏపీ జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ స్పందించారు. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో భారీ సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు జైలుకు వెళ్లాక 5 కేజీల బరువు తగ్గారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జైలుకు వచ్చినప్పటికి, ఇప్పటికి ఆయన 1 కేజీ బరువు పెరిగారని వెల్లడించారు. జైలుకు వచ్చాక చంద్రబాబు బరువు తగ్గారన్న మాట వాస్తవం కాదన్నారు. అలాగే చంద్రబాబు హెల్త్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ వివరించారు. చంద్రబాబు హెల్త్ ఇష్యూస్‌పై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. ఎన్ని వాటర్‌ బాటిళ్లు తాగుతున్నారో లెక్కిస్తున్నట్లు తెలిపారు. అలాగే చంద్రబాబు నాయుడు తీసుకునే ఫుడ్‌ను ఎప్పటకప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. తమ వైద్యులు.. చంద్రబాబు ఫ్యామిలీ డాక్టర్‌తో మాట్లాడినట్లు చుప్పారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :