Wednesday, 15 January 2025 07:08:33 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనం శ్రీవారి సేవకులన్న చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..

Date : 19 October 2023 07:05 PM Views : 177

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : వెంకన్న భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనమన్నారు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సనాతన హిందూ ధర్మ జ్యోతులుగా శ్రీవారి సేవకులు నిలుస్తున్నారన్నారు భూమన. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులతో తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. 23 ఏళ్ల క్రితం కేవలం 200 మంది సేవకులతో టిటిడి శ్రీవారి సేవను ప్రారంభించిందన్నారుప్రస్తుతం రోజుకు 2000 మందికి తక్కువ కాకుండా సేవ కొనసాగు తోందన్నారు. ఇప్పటి వరకు సుమారు 14 లక్షల మంది శ్రీవారి సేవకులు తిరుమల, తిరుపతిలో భక్తులకు సేవలందించా రన్నారు. శ్రీవారి భక్తులకు సేవ చేస్తూ స్వామివారి కీర్తిని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న సేవకులు ధన్యులన్నారు. నిస్వార్థ సేవలను కొనసాగించాలని, స్వచ్ఛంద సేవలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు భూమన. భగవంతునికి మా కంటే శ్రీవారి సేవకులుగా మీరే ఎక్కువ సన్నిహితులన్నారు. స్వామి వారికి అందరికంటే ఎక్కువ ప్రీతి పాత్రులు కూడా మీరే అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. పరమాత్మునికి ఎక్కువ సేవ చేసే సేవకులు కూడా శ్రీవారి సేవకులేనన్నారు. ఒక వేళ మా సేవలో స్వార్థం ఉండొచ్చు గానీ, శ్రీవారి సేవకుల సేవలో ఏ స్వార్థం లేదన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. జీతం, భత్యం లేదన్న భగవత్ సన్నిధానంలోనే సేవ చేయాలనే భావనతో కాకుండా.. ఇక్కడ ఏది ఇచ్చినా అది భగవంతుని సేవ అనుకునే శ్రీవారి సేవకుల కంటే భగవత్ సేవకులు ఇంకెవరూలేరన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవారి సేవకులు 15 లక్షల మందికి పైగా సేవకులు ఉండడం సామాన్యమైన విషయం కాదంటూ.. 2003 నుంచి ఎంతో డిమాండ్ తో కూడు కున్న సేవలా శ్రీవారి సేవ మారిందన్నారు. స్వామి వారి సేవలో తరించాలని తపనతో శ్రీవారి సేవకులు ఉన్నారన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :