Saturday, 18 May 2024 11:57:29 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

అక్కడ సామాన్య ప్రజలకు ఉచిత వైద్యం.. ఉదయం 8 గంటలకే వైద్యం మొదలు..

Date : 11 November 2023 03:57 PM Views : 66

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : నేటి ప్రపంచంలో వైద్యం దొరకక ఎంతో మంది ప్రజలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా అనారోగ్యంతో ఇబ్బంది పడితే.. ఎటువంటి ఆసుపత్రిలో చూపించుకోవాలన్నా అధిక మొత్తంలో సొమ్ము ఖర్చు అవుతుంది. కనీసం ప్రైమరి సెంటర్లకు వెళ్ళాలన్న కనీసం 5 వందల రూపాయల వరకూ అయినా సొమ్ము ఖర్చు చేయాల్సిందే. అయితే కొందరు వ్యక్తులు కలిసి చేసే వైద్యానికి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందిస్తున్నారు. విజయవాడ మ్యూజియం రోడ్డులో కృష్ణ జిల్లా లారీ ఓనర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు సహాయం చేయాలనే సదుద్దేశంతో సోమవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్యం, రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణ ప్రజలకు ఎటువంటి అదనపు ధరలు లేకుండా స్పెషలిస్ట్ డాక్టర్లైనా గుండె, చెవి, ముక్కు,కళ్ళు, చర్మ వైద్య నిపుణులచే ప్రత్యేక ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఈ ఉచిత పేదల వైద్యాశాలలో నిరంతరం పేదలకు, సామాన్యులకు ఉచిత వైద్యం అందిస్తూ ఉంటారు. వారంలోని ఏడు రోజులలో ఒక సారి లేదా రెండు సార్లు మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం అందిస్తుండగా.. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు గుండె, కళ్ళు, చర్మం , ENT డాక్టర్లు ఉచితంగా ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. ఈ ఉచిత వైద్యశాలని కృష్ణ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు 1988 సంవత్సరంలో స్థాపించారు. Diwali Horoscope: దీపావళి ఈ 4 రాశులకు అదృష్టాన్ని తెస్తుంది.. పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.. నిరంతరం ఈ వైద్యాశాలలో మగవారికి, ఆడవారికి సంబంధించి ప్రత్యేక వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఈ ఉచిత వైద్యశాలలో అన్ని రకలైన బ్లడ్ టెస్టులు కూడా చేస్తారు. అతి తక్కువ ఖర్చుకే మందులను ప్రజలకు అందిస్తారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :