Saturday, 18 May 2024 11:37:47 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మాంసం కోసం నల్లమలపై దృష్టి సారించిన కేటుగాళ్లు అరెస్ట్, నాటు తుపాకీలు స్వాధీనం..

Date : 07 November 2023 11:42 AM Views : 72

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : నల్లమల అడవి ప్రాంతంలో యధేచ్చగా వన్య ప్రాణి వేట కొనసాగుతుంది. అటవీ శాఖ పోలీసులు వేటగాళ్ల నుంచి నాటు తుపాకులు స్వాధీనం చేసుకుంటుండటంతో ఒక్కసారిగా నల్లమల అడవి ప్రాంతం ఉలిక్కిపడింది. నల్లమల అడవిలో జింకలను, దుప్పులను వేటాడి వాటి మాంసం 500 రూపాయలు చొప్పున అమ్మడమే వృత్తిగా చేసుకున్న కొందరు వేటగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వెలుగోడు అడవి ప్రాంతంలో అడవి జంతువుల వేటకు వెళ్తున్న ఆరుగురు వేటగాళ్ళు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 06 నాటు తుపాకులను, నాటు సారాను కర్నూలు జిల్లాకు చెందిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ తుపాకులు కలిగి వుంటే కఠిన చర్యలు వెలుగోడు రిజర్ ఫారెస్ట్ సమీపంలోని గట్టు తాండ వద్ద అడివిలోకి నాటు తుపాకులతో వేటకు వెళ్తున్న ఆరుగురు వ్యక్తులు అరెస్ట్ చేసి వారి దగ్గరి నుండి ఆరు నాటు తుపాకులు, ఆరు లీటర్ ల నాటు సారాయి ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పారిపోయిన నిందితుల కోసం గాలిస్తున్నామని త్వరలోనే అరెస్టు చేస్తామని సిఐ నాగభూషణం తెలియజేశారు. ఎవరైనా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే స్వచ్ఛందంగా వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాలని.. అప్పుడు వారిపై చర్యలు తీసుకుని అవకాశం తక్కువగా ఉంటుందని చెప్పారు. కనుక ఎవరైనా ఆయుధాలను అక్రమంగా తమ ఉంచుకుంటే.. వాటిని స్వచ్ఛందంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పాలని సీఐ సూచించారు. అరెస్ట్ అయిన ఆరు మంది నేర చరిత్ర పరిశీలిస్తే అందరూ గతంలో నేరచరిత్ర కలిగి ఉన్నారని.. ఇప్పటికే వీరిపై పలు సంఘటనల్లో కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. నిందితుల్లో కొందరు గంజాయి మరికొందరు సారా మరికొందరు గలాటా కేసుల్లో నిందితులుగా ఉన్నారని వీరిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తామని సీఐ నాగభూషణం తెలియజేశారు Andhra Pradesh: గోల్డ్ లోన్స్ మేనేజర్ కారులో సినీ ఫక్కీలో చోరీ.. రూ. 40లక్షల విలువ చేసే బంగారంతో ఉడాయించిన దొంగలు.. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను అరెస్టు చేసిన ఆత్మకూరు సీఐ, ఎస్ఐలు వెలుగోడు ఎస్సైలను కానిస్టేబుల్ సిబ్బందిని ఎస్పీ రఘువీరారెడ్డి అభినందించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :