Saturday, 18 May 2024 11:37:48 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బావిలో మూగజీవుల ప్రాణాలు..! ఎట్టకేలకు ప్రాణాలకు తెగించి..

Date : 10 October 2023 09:34 AM Views : 70

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : అల్లూరి జిల్లా ఏజెన్సీలో బావిలో పడి విలవిలాడుతున్న మూగజీవాలను రక్షించారు స్థానికులు. రెండు గంటల పాటు శ్రమించి రెండు ఆవులను బయటకు తీశారు. గంగరాజు మాడుగుల మండలం ఉరుములో ఈ ఘటన జరిగింది. మాడుగుల మండలం గోమంగి ఉరుములో 20 అడుగుల బావిలో రెండు ఆవులు పడిపోయయి. బయటకు రాలేక విలవిల్లాడిపోతుంది. గాయాలు, భయంతో నిరసించి పోయయి. గంటలపాటు అందులోనే ఉండిపోయయి. ఆ బావిలో నీరు ఉండడంతో పైకి ఈత లేక బయటకు.. అల్లూరి ఏజెన్సీ, అక్టోబర్‌ 9: ఏజెన్సీ ప్రాంతంలో మేత కోసం వెళ్ళిన ఆ మూగ జీవాలు దారి మధ్యలో ఉన్న ఓ బావిలో పడిపోయాయి. బయటకు రావాలంటే ఇరవై అడుగులపైనే ఉందా బావి. పోనీ లోపల ఉండాలంటే ఆహారం లేదు. మరోవైపు నీటిలో ఉండలేక పైకి రాలేక అల్లాడిపోతున్నాయి. గాయాలు, ప్రాణ భయంతో నిరసించి పోయాయి. ఇక ఓ గ్రామాస్థుడు చూసి స్థానికులకు సమాచారం అందిచ్చాడు. దీంతో రెండు గంటలు శ్రమించి ఎట్టకేలకు మూగజీవాలను బయటకు తీసుకొచ్చారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో బావిలో పడి విలవిలాడుతున్న మూగజీవాలను రక్షించారు స్థానికులు. రెండు గంటల పాటు శ్రమించి రెండు ఆవులను బయటకు తీశారు. గంగరాజు మాడుగుల మండలం ఉరుములో ఈ ఘటన జరిగింది. మాడుగుల మండలం గోమంగి ఉరుములో 20 అడుగుల బావిలో రెండు ఆవులు పడిపోయయి. బయటకు రాలేక విలవిల్లాడిపోతుంది. గాయాలు, భయంతో నిరసించి పోయయి. గంటలపాటు అందులోనే ఉండిపోయయి. ఆ బావిలో నీరు ఉండడంతో పైకి ఈత లేక బయటకు రాలేక అల్లాడిపోయాయి. భయంతో అరుస్తూ ఉన్నాయి. పైకి తీసే వారి సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి ఆ ఆవులు. రెండు ఆవులు బావిలో పడిపోయియి అన్న విషయాన్ని గుర్తించిన పశువుల కాపరి పెద్దబ్బి.. గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. గిరిజన సమాఖ్య జిల్లా సహా కార్యదర్శి సేగ్గ లక్ష్మణ్, బి కోటేశ్వరరావు ఎస్ చిట్టిబాబు శంకర్రావు, గ్రామస్తులు రెండు గంటలు శ్రమించ్చారు. అంతా చేయి చేయి కలిపారు. ప్రాణాలకు తెగించి కొంతమంది యువకులు బావిలోకి దిగారు. ఒకవైపు నీరు మరోవైపు భయంతో ఉన్న ఆవులు పొడుస్తాయి అన్న భయం.. దీంతో ఎలాగోలా బ్యాలెన్స్ చేస్తూ లోపలికి దిగి తాళ్ల సాయంతో రెండు గంటల పాటు శ్రమించి తాళ్ల సాయంతో బయటకు తీశారు. మూగజీవాలను రక్షించడానికి శ్రమించిన వారిని గ్రామస్థులు అభినందించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :