Saturday, 18 May 2024 01:00:07 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఢీ షో డ్యాన్స్ కొరియాగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య

Date : 01 May 2023 10:01 AM Views : 106

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం నెలకుంది. ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరులోని క్లబ్ హోటల్‌లో చైతన్య సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఆత్మహత్యకు ముందు చైతన్య సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. తాను సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో తన తల్లిదండ్రులకు, తన తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు సారీ చెప్పాడు చైతన్య. అప్పులు ఇచ్చినవాళ్ల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, చాలా ట్రై చేసినా తన వల్ల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక అప్పును పూడ్చుకునేందుకు.. మరో తప్పు.. అలా అప్పులు పెరిగిపోయాయని చైతన్య వెల్లడించాడు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యలకు సమాచారం ఇచ్చి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :