జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : అమరావతి: త్వరలో బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి... బీజేపీ జాతీయ నాయకత్వంతో టచ్ లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి... ఎన్నికలు దగ్గర పడుతోన్న క్రమంలో ఏపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ అడుగులు..జాతీయ స్థాయిలో పదవి కట్టబెడతామని కిరణ్ కు బీజేపీ హామీ
Admin